*అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన హత్యలో అత్యంత దారుణమైన విషయాలు
*స్నేహం ముసుగులో కనీ వినీ ఎరుగని రీతిలో హత్య
*తాను ప్రేమించైనా అమ్మాయినే నవీన్ ప్రేమించాడు అనే కసితో ఈ దారుణం
*నవీన్ విషయం లో అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన హరిహర కృష్ణ
*నవీన్ తల మరియు మొండెము ను వేరుచేసి హరి
*మర్మాంగాన్ని కూడా కోసేసిన హరి
*నవీన్ గుండెను కూడా పెకిలించిన హరి
*నవీన్ b.tech ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, ఆతను ఆరిన కొలాజ్ చదువుతున్న విద్యార్థి.
నవీన్, హరి హర కృష్ణ, మరియు యువతి ఈ ముగ్గురు ఇంటర్ లో క్లాసుమెంట్స్
నవీన్ హత్య కేసు FIR లో కీలక అంశాలు
నిందితుడు హరి హర కృష్ణ పై సెక్షన్ IPC 302, 201, 5(2)(V), SC, ST, POA Act సెక్షన్ కింద నమోదు
నిందితుడు పేరాల హరికృష్ణ మూసారాంబాగ్ కు చెందినవాడు.
పోలీస్ ల ముందు నేరాన్ని అంగీకరించిన హరి హర కృష్ణ
Nalgonda Crime: నవీన్ హత్య కేసులో ట్విస్ట్.. ‘గుడ్ బాయ్’ అంటూ అమ్మాయి రిప్లై
తన ప్రియురాలిని ప్రేమించిన కోపంలో నవీన్ ప్రైవేట్ భాగాలను తాను కోశానని.. అలాగే గుండె, తల, చేతి వేళ్ళు, చేతులు, ఇంకా మిగతా భాగాల్ని కత్తితో వేరు చేశానని కృష్ణ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అనంతరం అక్కడి నుంచి తాను పారిపోయానని తెలిపాడు. అతడు ఇచ్చిన ఈ వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. నవీన్ హత్య విషయాన్ని ఆ అమ్మాయికి కృష్ణ ఫోన్ చేసి తెలియజేసినట్టు విచారణలో తేలింది. అంతేకాదు.. నవీన్ శరీర భాగాల ఫోటోలను పంపగా.. అవి చూసి ‘గుడ్ బాయ్’ అంటూ ఆ అమ్మాయి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో.. ఆ అమ్మాయిని కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చబోతున్నారు.
Comments