Daily current Affairs (18th Feb 2023) లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డైలీ జి. కె



1.జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ని ఏ క్రీడ మరియు అసోసియేషన్ లో జరుగుతున్న అవినీతిని చక్కదిద్దటానికి అని నియమించారు? 

Ans: క్రికెట్, హైదరాబాద్ 

2. ఎవరి కాలంలో క్రిప్స్ మిషన్ ఇండియా కి వచ్చింది?

Ans: లార్డ్ లినాలీట్గో 

3. 'ఫిట్ ఫర్ 55' ప్యాకేజ్ తో సంబంధం కలిగి ఉంది?

Ans: యూరోపియన్ యూనియన్ 

4. నవంబర్ 2022 నాటి వుహాన్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది?

Ans: చెత్తడి నేలల పరిరక్షణ 

5. ప్రస్తుతం సుప్రీం కోర్టు లో పనిచేస్తున్న న్యాయవాదుల సంఖ్య ఎంత? 

Ans: 34

6. ఫిబ్రవరి 4న windfalltax సవరించిన ప్రకారం దేనిపైన tax ని మినహాయించారు?

Ans. పెట్రోల్ 

7. ప్రస్తుత భారతదేశ ఓటర్ల సంఖ్య?

Ans. 94.5 cr 

8. 119 సంవత్సరాల తరువాత 2వ రైల్వే స్టేషన్ పొందిన ఈశాన్య రాష్ట్రం?

Ans.  నాగాలాండ్ 

9. రబీ పంట కానిది ఏది?

Ans. వరి పంట 

10. భారతదేశంలో మొట్టమొదటిగా కోతుల సంరక్షణ మరియు పునరావాసం కల్పించిన రాష్ట్రం ఏది? 

Ans. తెలంగాణా 




Post a Comment

Comments