Private Schools: రెచ్చిపోతున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు



*ఎండలో చిన్నారులకు చెప్పులు లేకుండా నిల్చబెట్టిన టీచర్* 

*మొద్దు నిద్ర లో అధికారులు*


 రెచ్చిపోతున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు.


*విశాఖ సీతమ్మధార ప్రైవేటు స్కూల్లో దారుణం.* 


స్కూల్ బయట ఎండలో చిన్నారులకు చెప్పులు లేకుండా నిల్చబెట్టిన టీచర్. 


ఎండలో నిల్చున్న దృశ్యాలను చిత్రీకరించిన వ్యక్తిపై రెచ్చిపోయిన టీచర్. 


విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు డిమాండ్.


 పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పూర్తి వివరాలు కు (Sasinews.com)

Post a Comment

Comments