*BREAKING NEWS*
*ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు*
ముగ్గురు గంజాయి విక్రేతల్ని నగరంపాలెం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
శ్రీనివాసరావు తోటలోని వడ్డెర గూడెం కి చెందిన బెల్లంకొండ రాఘవులు గంజాయి విక్రయిస్తున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రాఘవులను అరెస్టు చేసి కేజీన్నారా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా శ్రీనివాసరావు తోటలో గంజాయి విక్రయిస్తున్న నాగూర్ భీ, కొడుకు కరి ముల్లా ను పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Comments