ముంబై పోలీసులు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan stabbing ) పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు, అతను 30 ఏళ్ల బంగ్లాదేశ్ పౌరుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెజాద్‌గా(Vijay Das alias Mohammad Shariful) గుర్తిం చారు. అతను అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి విజయ్ దాస్ అనే పేరుతో తిరుగుతున్నాడు. ప్రారంభ దర్యాప్తు ప్రకారం, అతను దొంగతనం చేసేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇతను స్థానిక రెస్టారెంట్ నందు వెయిటర్ గా పనిచేస్తున్నాడు.
Comments