INDIA'S CHAMPIONS TROPHY SQUAD తెలుగు ఆటగాళ్లు ఎవరు లేకుండ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ క్రికెట్ జట్టు..!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత జట్టు వివరాలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు UAEలో నిర్వహించనున్నారు.

భారత జట్టు వివరాలు(Indian Players in Champions Trophy 2025) :

రోహిత్ శర్మ (Captain), శుభ్‌మన్ గిల్ (vice captain), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా,అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మోహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ , యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.

ముఖ్యమైనా  అంశాలు:

 బుమ్రా తిరిగి జట్టులో చేరడం(Jasprit Bumrah Fitness Update): ఇటీవలి గాయాల నుండి కోలుకుని బుమ్రాను జట్టులోకి ఎంపిక చేశారు. కానీ అతని ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.

మోహమ్మద్ షమీ రీ ఎంట్రీ: 2023 వరల్డ్ కప్ తర్వాత షమీ తిరిగి జట్టులో చోటు సంపాదించారు.

యశస్వి జైస్వాల్ మొదటి ODI ప్రవేశం(Yashasvi Jaiswal ODI Debut) : యువ ఆటగాడు మొదటిసారి ODI ఫార్మాట్‌లో ఆడేందుకు ఎంపికయ్యాడు.

భారత మ్యాచ్‌ల వివరాలు(ICC Champions Trophy UAE 2025) :

ఫిబ్రవరి 20:  భారత్ vs బంగ్లాదేశ్, Dubai 
ఫిబ్రవరి 23:  భారత్ vs పాకిస్తాన్, Dubai 
మార్చి 2:  భారత్ vs న్యూజిలాండ్, Dubai

భారత జట్టు 2002, 2013లో  ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.


Post a Comment

Comments