Sorting of grama ward Sachivalayam s సముల ప్రక్షాళన దిశగా గ్రామ వార్డు సచివాలయాలు...!

 
సచివాలయ పరిధిలో జనాభా ఆధారంగా సచివాలయాల్లో సిబ్బంది.

        2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు.

       2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు.

      3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు.

      2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.

     2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.

     3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.

🔴 మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి.


GSWS మల్టీపర్పస్ ఫంక్షనరీస్ జాబితా:


గ్రామ సచివాలయ పరిధిలోని...

1. పంచాయతీ సెక్రటరీ,

2. డిజిటల్ అసిస్టెంట్,

3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్,

4. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి  వస్తారు.

వార్డు సచివాలయ పరిధిలోని...

1. వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ,

2. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ,

3. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ,

4. వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.


GSWS టెక్నికల్ ఫంక్షనరీస్

గ్రామ సచివాలయ పరిధిలోని...

1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్,

2. ANM,

3. సర్వే అసిస్టెంట్,

4. ఇంజనీరింగ్ అసిస్టెంట్,

5. అగ్రికల్చర్ సెక్రటరీ,

6. వెటర్నరీ సెక్రటరీ, 

7. ఏనర్జీ అసిస్టెంట్ ఉంటారు.


వార్డు సచివాలయ పరిధిలోని...

1. వార్డు రెవెన్యూ సెక్రటరీ,

2. వార్డు హెల్త్ సెక్రటరీ,

3. వార్డు ప్లానింగ్  సెక్రటరీ,

4. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ,

5. వార్డ్ శానిటేషన్ సెక్రటరీ,

6. వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు.

Post a Comment

Comments