😴 నిద్రలో గురక సమస్య ఇబ్బంది పెడుతుందా ? మీ ఆరోగ్యానికి ప్రమాదమా💀 ? 💤 గురక సమస్య తగ్గించుకోడానికి 10 అద్భుతమైన చిట్కాలు
😴గురక పెట్టడం (Snoring ) అనేది చాలామందికి ఉంటుంది . కానీ మీరు దీనిని చిన్న సమస్య గ తీసుకుంన్నారా ? అది తప్పు ! Stanford Health Care రిపోర్ట్ ప్రకారం , దీని వెనుక Sleep Apnea అనే తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉండొచ్చు ! దీని వల్ల నిద్రలో మీకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగపోవడం వాళ్ళ గుండె జబ్బులు (Heart Diseases ), అధిక రక్తపోటు ( High B .P ), మధుమేహం ( Diabetes )వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది 😓.
💡గురక రావడం (Snoring ) తగ్గించడానికి 10 అద్భుతమైన చిట్కాలు :
1🏋 అధిక బరువు తగ్గించుకోవడం వల్ల - అధిక బరువు కారణంగా గాలి వెళ్లే మార్గాలు మూసుకుపోవచ్చు , గురక (Snoring ) ఎక్కువగా వస్తుంది. ప్రతి రోజు మంచి వ్యాయామం మరియు డైట్ ద్వారా అధిక బరువును తగ్గించుకొని , గురక తగ్గించుకోవచ్చు .
2🛏 (Slide Sleeping ) పక్కకి పాడుకొవడం ద్వారా - పక్కాగా పడుకోవడం వల్ల గాలి వెళ్లే మార్గాలు మెరుగుపడి , గురక (Snoring ) తగ్గించుకోవచ్చు .
3🍷ఆల్కహాల్ (Alchol ) తీసుకోవడం తగ్గించడం వల్ల - శరీరాన్ని రిలాక్స్ చేసే ఈ పదార్ధాల వల్లనా గొంతు కండరాలు మరెంత బిగుసుకు పోయి గురక ఎక్కువ అవుతుంది . వీటి వాడకం తగ్గిస్తే గురక కూడా తగ్గుతుంది .
4🚭స్మోకింగ్ చేయడం మానేయండి - సిగెరెట్ మరియు బీడీ తాగడం వల్లనా గాలి పోయే మార్గాలు కుంచించుకు పోతాయి , శ్వాసనాళం ఎర్రబడి గురక (Snoring ) తీవ్రత పెరుగుతుంది . పొగ త్రాగడం పూర్తిగా మానివేయడం వల్లన ఆరోగ్యానికి మేలే కాకుండా , గురక (Snoring ) తగ్గించడం లోను సహాయపడుతుంది .
5🤧 CLEANING NASAL CONGESTION - ముక్కులో కఫము ఎక్కువగా ఉంటె గాలి వెళ్లే మార్గాలు బ్లాక్ అవుతాయి . ముక్కు రంధ్రాలను ఎప్పటికి అప్పుడు శుభ్రపరుచుకోవడం వల్లన గురక (Snoring ) తగ్గించుకోవచ్చు .
6🛌 నిద్ర పోయే అప్పుడు తల భాగాన్ని ఎత్తులో ఉంచి పడుకోవడం వల్లన - మీరు పడుకునే బెడ్ తల భాగాన్ని 4-6 INCHES ఎత్తినట్లయితే గాలి వెళ్లే మార్గం ఎక్కువ ఉంటుంది , దీని వల్లన శ్వాస సులువవుతుంది మరియు గురక తగ్గుతుంది.
7🫁 SLEEP APNEA ఉంటె CPAP మిషిన్ వాడండి - CPAP (Continuous Positive Airway Pressure ) మిషిన్ వాడడం వల్లనా గాలి వెళ్లే శ్వాస కోశాలను తెరుచుకునేలా చేసి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది . Sleep Apena ఉన్నవారికి ఇది ఉత్తమమైన మార్గం .
Buy best CPAP MACHINE ONLINE : https://amzn.to/3CIItcf
8🔬చివరి దశలో సర్జరీ ఒక అవకాశం - సర్జరీ ద్వారా గొంతు కండరాల పరిమాణాన్ని తగ్గించడం లేద ఏమైనా అడ్డంకులు ఉంటె తొలిగించడం చేస్తారు .
9🎯ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం - ఆరోగ్యకరమైన ఆహారం , వ్యాయామం , సరైన నిద్ర సరిగ్గా పాటించడం వల్ల గురక (Snoring ) సమస్య నుండి విముక్తి పొందొచ్చు .
10🍽 రాత్రి నిద్ర పోయే ముందు భోజనం తక్కువగా తీసుకోవడం -రాత్రి ఎక్కువగా తిన్న వెంటనే పడుకుంటే , గురక (Snoring ) సమస్య ఎక్కువగా ఉంటుంది . నిద్రపోవడనికి కనీసం 2-3 గంటల ముందే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
🩺గురక పెట్టడం నుండి ఉపశమనం పొందాలి అంటే ఈ రకాల పరిష్కారాలు ప్రయత్నిచండి !
👉Life Style changes : బరువు తగ్గడం , సరైన నిద్ర , ఆరోగ్యకరమైన ఆహారం . 👉Home remedies :Steam inhalation , Nasal Strips, Humidifier 👉Medical Treatments : CPAP Therapy, Surgery, Medication.
For more health tips follow us on telegram : https://t.me/sasinews1
Comments