🎓బంపర్ ఛాన్స్ ! ఆంధ్రప్రదేశ్ లో యువతులకు నెలకు 4,500 తో MEPMA - NATS / NAPS అప్రెంటీషిప్ ప్రోగ్రామ్
📢ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము , మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (MAUD ) మరియు MEPMA అద్వర్యంలో అప్రెంటీషిప్ ప్రోగ్రామ్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసి అయి ఉండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్(SHG ) కి చెందిన యువతీ అయి , డిగ్రీ చదివియున్నారా ?
అయితే మీకో సూపర్ ఛాన్స్ !
NATS అప్రెంటీషిప్ ప్రోగ్రామ్ ద్వారా ఒక సంవత్సరం పటు సైఫండ్ అందుకుంటూ స్కిల్స్ నేర్చుకుంటూ , ఉద్యోగం కూడా పొందొచ్చు !
🔎అసలు ఈ ప్రోగ్రామ్ ఏమిటి ?
✅ AP ప్రభుత్వము MEPMA సహకారంతో చేస్తున్నారు .
✅ నెలకి ₹ 4000 అంటే సంవత్సరానికి ₹ 54,000 స్టైఫండ్ ఇస్తారు .
✅ ఫ్రీ ట్రైనింగ్ మరియు NSDC సర్టిఫికెట్ ఇస్తారు .
✅ MSME లోన్స్ , SHG యూనిట్స్ మరియు ఇతర ఉద్యోగాలకి ఎంతో ఉపయోగపడుతుంది.
💰💸 ప్రయోజనాలు
🎯 ఆర్ధిక సహాయం ( స్టైఫండ్ ) :
✔ ప్రతినెల Rs. 4,500 సంవత్సరం పటు ఇస్తారు .
🎯వర్చ్యువల్ ట్రైనింగ్ (Training ) :
✔ 150 గంటలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తారు .
✔ Entrepreneurship, English and Life Skills Courses
🎯 ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం!
✔ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు కావల్సిన స్కిల్స్ నేర్చుకోవడం.
✔ అన్ని నేర్చుకుంటే జాబ్స్ వచ్చే ఛాన్స్ మెరుగుపడుతుంది.
📌 ఈ స్కీం కి ఉండవలసిన అర్హతలు ?
✔ 2021 నుండి 2025 లోపు డిగ్రీ పూర్తిచేశానవారు
✔ SHG ( సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ) కుటుంబ సభ్యులు అయి ఉండాలి .
📑 అప్లై చేయడానికి కావాల్సిన డాకుమెంట్స్ :
🆔 ఆధార్ కార్డు కలిగి ఉండాలి
🏦 బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ ఉండాలి
📜 10 వ తరగతి మరియు ఇంటర్ మర్క్స్ మెమోలు కలిగి ఉండాలి
🎓 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
📷 పాస్ ఫోటో .
📆 ఎక్కడ అప్లై చేసుకోవాలి ?
📅 అప్లై చేయడానికి లాస్ట్ డేట్ : ఫిబ్రవరి 20, 2025
💥 మీరు ఉండే ULB (అర్బన్ లోకల్ బాడీ ) లో MEPMA ఆఫీస్ నందు ఇవ్వాలి .
📧 మీ డాకుమెంట్స్ మెయిల్ చేయండి : mdmepma2@apmepma.gov.in
📢📢Follow us for more latest schemes in Andhra pradesh and Telangana : https://t.me/sasinews1
📢📢 AP ప్రభుత్వం మరియు MEPMA ఆధ్వర్యంలో మీ కెరీర్ సెటిల్ చేసుకునే గొప్ప అవకాశం !
🚀 ఈ అవకాశం మిస్ అవ్వదు ! ఫ్రీ ట్రైనింగ్ , ₹54,000 స్టైఫండ్ మరియు జాబ్ పొందే అవకాశం.
👉 మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఇప్పుడే షేర్ చేయండి!
Comments