ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలు - 2024 CPI INDEX
ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రతి సంవత్సరం ట్రాన్ఫరేసీ ఇంటర్నేషనల్ సంస్థ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (CPI ) విడుదల చేస్తుంది, దీనిలో వివిధ దేశాల్లో ఉన్న అవినీతి అంచనా వేస్తారు.
అత్యంత అవినీతి దేశాలు - 2024
ఈ ఏడాది (2024) విడుదల చేసిన నివేదిక ప్రకారం , దక్షిణ సుడాన్ ప్రపంచం లోనే అత్యంత అవినీతి దేశంగ నిలిచింది . దీని వెంటనే క్రింది దేశాలు ఉన్నాయి :
- సోమాలియా
- వెనుజుల
- సిరియా
- యెమెన్
- లిబియా
- ఎరిట్రియా
- ఈక్వటోరియల్ గినియా
- నికరాగువా
- సుడాన్
ఈ దేశాలలో ప్రబుత్య స్థాయిలో అవినీతి ఎక్కువగా ఉండటంతో పటు,ప్రజలకు సరైన న్యాయం , సురక్షిత జీవనం లభించడం కష్టమవుతుంది .
భారతదేశ స్థానం
భారతదేశం ఈ జాబితాలో 96వ స్థానంలో నిలిచింది . భరత్ కు 38/100 స్కోర్ వచ్చింది , అంటే ఇప్ప్పటికీ అవినతి ఒక ప్రధాన సమస్యగా ఉంది.
Comments