🌞COOL GADGETS IN SUMMER ! 🌞 వేసవికాలంలో తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు : స్కిన్ కేర్ నుండి కూల్ గాడ్జెట్స్ వారకు మీకోసం.. !🌲🍉

 

🌞 వేసవికాలంలో తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు : స్కిన్ కేర్ నుండి కూల్ గాడ్జెట్స్ వారకు మీకోసం !🌲🍉


అప్పడే మండిపోతున్న ఎండలు ! ఎండ తీవ్రతని తట్టుకొని కూల్ కూల్ గా ఉండటానికి కొన్ని చిట్కాలు 💡 !

🍼 1. ఈ కాలంలో ఎప్పుడు హెడ్రెటేట్ గా ఉండండి !

 
           ఎండాకాలంలో శరీరాన్ని హెడ్రెటేట్ గా ఉంచుకోవడం చాల ముఖ్యం . 💧💧ప్రతిరోజు 5-6 లీటర్లు నీళ్లు ఖచ్చితంగా తాగాలి . వేసవికాలంలో నీరు సరిగ్గా తాగకపోతే డిహైడ్రేషన్ సమస్యలు  వస్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు ఈ సీసన్లో తగినంత నీరు తాగాలి.

        స్మార్ట్ వాటర్ బాటిల్స్ మీరు నీరు త్రాగడాన్ని గుర్తుచేస్తూ ఉంటాయి . ఈ బాటిల్స్ లో మీరు ఎంత నీరు తాగారు అని ట్రాక్ చేసుకోవచ్చు . ఇవి మీ మొబైల్ యాప్స్ తో కనెక్ట్ చేసుకొని మీ హైడ్రేషన్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. 

  • Hydrate spark Pro Smart Water Bottle : ఫోన్తో వాటర్ బాటిల్ కనెక్ట్ చేసుకొని మనం ఎంత నీళ్లు తాగుతున్నామో సింపుల్ గా తెలుసుకోవచ్చు - 
   👉  Buy now on online: https://amzn.to/43bUTnP
                                                                              https://amzn.to/3EPVUHQ


🧴 2. వేసవి కాలంలో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాల ముఖ్యం !

          ప్రస్తుతం ఎండ తీవ్రత చాల పెరిగిపోయింది . ఎండలో బయటికి వెళ్లేముందు సన్ స్క్రీన్ (SPF + 50) రాసుకోవడం తప్పనిసరి . ⛅ఇది హానికరమైన UV కిరణాల నుండి రక్షణ ఇస్తుంది, చర్మాన్ని చల్లగా ఉంచుతుంది.  కూలింగ్ జెల్స్ , అలోవెరా క్రీములు ఎండలో చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు సన్ బర్న్ నుండి రక్షణ కల్పిస్తాయి.
👉Best Sun creams Buy in Amazon now : https://amzn.to/3EPqUaX
                                                                          https://amzn.to/4369HnL


🧊 3. ఎండ కాలంలో ఇంటిని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం:

        ఎండల్లో ఇంటిని చల్లగా ఉంచడం చాలా ముఖ్యం. 🌨☃సాధారణ ఫ్యాన్స్ కంటే కూలర్లు, మినీ ఏసీలు మంచిది. ఇవి తక్కువ విద్యుత్తు తో ఎక్కువ చల్లదనాన్ని అందిస్తాయి!

👉Best AC For home :        https://amzn.to/4369HnL

 👉 Best Portable Air Cooler : https://amzn.to/43do1e2


🏖 4. UV కిరణాల నుండి రక్షణ పొందండి !

        👒 వేసవిలో UV కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓజోన్ పొర వివిధ రకాల కాలుష్యాల వలన దెబ్బతిని UV కిరణాలు డైరెక్ట్ గా వస్తున్నాయి. కళ్ళు , ముఖం, చర్మాన్ని ఈ కిరణాల నుండి రక్షించుకోవడం అవసరం. 👓 మంచి కూలింగ్ యూవీ ప్రొటెక్షన్ సన్ గ్లాసెస్, కూలింగ్ క్యాప్, సన్ ప్రొటెక్షన్ గొడుగులు వాడడం మంచిది. ఇవి వడదెబ్బ (Sun Stroke) నుండి రక్షిస్తాయి.

👉 UV Protection Sun Glasses buy now         : https://amzn.to/41qzPbS

👉 Best UV Protection Umbrella                     : https://amzn.to/3QuzXAC



 5. ❆  తేలికపాటి వ్యాయామం , చల్లని ఆహారం తీసుకోవడం ముఖ్యం !

        వేసవిలో తేలికపాటి , చల్లని ఆహారం తీసుకోవడం మంచిది . 🍉ఇందుకోసం స్మార్ట్ కిచెన్ గాడ్జెట్స్ సహాయపడుతాయి . ఫ్రూట్ కట్టర్లు , ఐస్ క్యూబ్ మేకర్స్ , జ్యూస్ మిక్సర్లు ఈ వేసవిలో ఉపయోగపడుతాయి

ఈ వేసవిలో ఆరోగ్యముతో పటు , స్మార్ట్ గాడ్జెట్స్ , సౌకర్యవంతమైన ఉత్పత్తులని ఉపయోగించి జీవితాన్ని సులభతరం చేసుకోండి. !


#SummerTips #Skincare #Sunprotection #Hydration #CoolGadgets #Healthcare #TeluguBlog #SaniNews #SummerProducts

 









Post a Comment

Comments