💰🍵ఒక్క కప్పు చాయ్ విలువ ! Financial Freedom Stories

 

💰🍵ఒక్క కప్పు చాయ్ విలువ  – ఈరోజు మీరు చేసే పొదుపుపై మీ భవిష్యత్తు ఆధారపడుతుంది ! 💹🌟

సురేష్ అనే వ్యక్తి మధ్యతరగతి జీవితం గడిపేవాడు. కానీ అతనికి ఎప్పటికైనా పెద్ద ధనవంతుడు అవ్వాలని కోరిక ఉండేది. అతను ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం టీ ☕ త్రాగడం అలవాటు ! 🌞☕ ప్రతిరోజూ ₹40 తో ఇరానీ టీ సురేష్ జీవితంలో భాగమైపోయింది.

అయితే , సురేష్ కి ఒక కోరిక బలంగా ఉండేది -  భవిష్యత్తులో ఎక్కవ సంపాదించి, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి అని. కానీ, చిన్న చిన్న ఖర్చులు అతని సంపదని దోచేస్తున్నాయి అని గ్రహించలేకపోయాడు! 😕💸

🎭 ఒక్క చిన్న లెక్కతో - మన లక్షలు ఎక్కడికి పోతున్నాయో చూద్దాం !

ఒక రోజు , సురేష్ పాత స్నేహితుడు రమేష్ - ఒక పెద్ద వ్యాపారి , అతని ఇంటికి వచ్చాడు . ఇద్దరు కలిసి టీ తాగుతుండగా , రమేష్ ఒక సింపుల్ ప్రశ్న అడిగాడు -

" సురేష్ , నువ్వు చాయ్ కోసం ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు చేసున్నావో తెలుసా?"  అని అది అడిగాడు 😉

సురేష్ నవ్వి ! " ఇదేం పెద్ద ఖర్చు కాదులే ! కేవలం ₹40 ప్రతిరోజు అన్నాడు ! 😀

కానీ , రమేష్ అతని మొబైల్ తీసి లెక్కపెట్టడం మొదలు పెట్టాడు 

 📌 ₹40 * 30రోజులు = ₹ 1200 ప్రతి నెలకి 

📌  ₹ 1200 * 12 నెలలు = ₹ 14,400 ప్రతి సంవత్సరానికి 

📌 10 సంవత్సరాలకి ₹ 1,14,400 🤯

📌 20 సంవత్సరాలకి ₹ 2,28,000 😲💰

అంతటితో రమేష్ ఆగలేదు ..... 

👉 "ఇదే డబ్బును నువ్వు  మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఎం జరుగుతుందో తెలుసా ?" 💥💥 (mutual funds are subjected to Market risk)

➡ 10% వడ్డీతో నీ డబ్బు 20 సంవత్సరాలకి ₹ 10 లక్షలకి పైనే అవుతుంది ! 🤯🤑💸💰

సురేష్ షాక్ అయ్యాడు ! " ఓహ్ ! నేను ప్రతిరోజు చాయ్ తాగుతూ 10 లక్షల వరకు కోల్పోతున్ననా ?" అని భాద పడ్డాడు . 

🔥పొదుపు అలవాటు చేసుకుంటే -  అది నీ భవిష్యత్తు మారుస్తుంది ! 💰

రమేష్ నవ్వుతు చెప్పాడు -

"సమస్య నువ్వు టీ తాగడంలో లేదు సురేష్, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఖర్చు చేసే అలవాటులో ఉంటుంది . చిన్న చిన్న ఖర్చులు కుడి పెద్ద మొత్తంగా మారుతుంది . అవి పొదుపుగా పెట్టుబడి పెడితే తక్కువ వయస్సు లోనే ఆర్ధిక స్వేచ్ఛ పొందొచ్చు !" 😎💡

ఆ రోజు నుండి సురేష్ తన ఆర్ధిక నిర్ణయాలను చక్కగా మార్చుకున్నాడు 

✅ బయట టీ తాగడం తగ్గించాడు 

✅ రోజుకి ఎంతోకొంత పొదుపు చేస్తూ పొదుపు చేయసాగాడు 

✅ కొన్ని సంవత్సరాలకే అతని డబ్బు భారీగా పెరగడం మొదలైనది . 🚀💸

🎯 MORAL  - SMART MONEY INVESTMENTS = BIG RETURNS!

✔ చిన్న చిన్న ఖర్చులు కూడా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది. 

✔ ఆలోచించకుండా ఖర్చు చేయకుండా , పొదుపు అలవాటు చేసుకుంటే భవిష్యత్తు మారుతుంది . 💰📈


📢 SHARE THIS STORY IF YOU WANT FINANCIAL FREEDOM! 🚀💸

Follow us for more Financial related stories and content : Telegram channel: https://t.me/sasinews1

Best books 📚 for Financial Literacy:

 1. "Zero to Wealth : A Beginner's guide to Financial Freedom!"

✅What's Inside?

  • How to build Wealth step by step from ₹0 to ₹ 1 crore 💰 
  • Side hustles & Passive Income ideas ( Freelancing, Blogging, YouTube, Affiliate Marketing) 💡

Link 🔗 for book : https://amzn.to/3QoG8pT

2. Rich Dad , Poor Dad

Link 🖇️ for Book:  https://amzn.to/3CWWaEm




Post a Comment

Comments