Hexaware Technologies IPO 2025



📢 Hexaware Technologies IPO 2025 || హెక్సావేర్ టెక్నాలజీస్ IPO పూర్తి వివరాలు.

Hexaware Technologies IPO February 12, 2025 to February 14, 2025 మధ్య subscribe చేయొచ్చు. ఇ ఐపిఓ ద్వార ₹8,750 కోట్లు సమీకరించనున్నారు. Price band ₹674 - ₹708 per share గ నిర్ణయించారు.

👉HEXAWARE IPO Key Details : ముఖ్యమైన వివరాలు: 

  • IPO open date     : February 12, 2025
  • IPO close date     : February 14, 2025
  • Price Band.          : ₹674 - ₹708
  • Issue Type.          : 100% Offer for Sale(OFS)
  • Total IPO Size.    : ₹8,750 కోట్లు
  • Retail Investors Quota  : 35%
  • Anchors Investors Date : February 11, 2025
  • Listing Exchange :  BSE & NSE


📢 Company Overview| కంపెనీ వివరాలు: 

Hexaware Technologies ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నా ఐటీ & డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ. Cloud Computing , Artificial Intelligence, Automation వంటి latest technologies సేవాలు అందిస్తుంది. 31 Fortune 500 Companies దినికి కస్టమర్స్ గా ఉన్నారు. అమెరికా , యూరోప్ మరియు ఆసియా - పసిఫిక్ ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

💵Financial Performance : 

  • Revenue | ఆదాయం : ₹8,820 కోట్లు
  • Net Profit | నికర లాభం : ₹ 853.3 కోట్లు


📎Why to invest in Hexaware Technologies : హెక్సావేర్ ఐపిఓ లొ ఎందుకు అప్లై చేయాలి???

✓ TCS  తరువాత అతిపెద్ద ఐటీ ఐపీఓ 
✓ Consistent Financial growth
✓ Strong Global Presence
✓ High Demanding Tech Services , Artificial intelligence 


👉 INVESTORS SHOULD ANALYZE BEFORE PARTICIPATING IN THIS IPO as this IPO is fully OFS,  means no fresh funds for the company. ఇది పూర్తిగా OFS కాబట్టి కంపెనీ కి కొత్త నిధులు రావు, ప్రోమోటర్స్ మాత్రమే లాభ పడతారు.

Hexaware IPO Subscription and Allotment Details: 

📌 Hexaware Technologies IPO allotment date is expected on February , 19, 2025.
📌 Hexaware IPO Subscription details will be update daily. రిటైల్, QIB and NII ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి.
📌 Hexaware IPO Listing Date likely on 21, February 2025 at BSE and NSE

Stay tuned for Hexaware Technologies IPO GMP ( Grey Market Price), Subscription status and Listing price Updates!

🔔Follow us on : Telegram :         https://t.me/sasinews1

Post a Comment

Comments