నిబంధనలు పాటించండి - భారీ జారినామానాల నుండి తప్పించుకోండి ! New traffic rules in Andhra Pradesh 2025

శిరసా వహించాల్సిందే ! మర్చి 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు - పూర్తి వివరాలు 

🚦హెల్మెట్ లేకుంటే ? లైసెన్స్ రద్దు ! భారీ జరిమానాలు !


భద్రత నియమాలను ఉల్లంగిచే వారికీ ఇకపై కఠినమైన జరిమానాలు ఎదురుకానున్నాయి. మర్చి 1, 2025 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి రానున్నాయి . రోడ్డుపై నియమ నిబంధనలు పాటించకపోతే ₨. 1000 నుండి 10,000 వరకు జరిమానా విధించనున్నారు. 

🚘కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానాలు :

    

 ఉల్లంఘన (OFFENCE )

 జరిమానా (FINE )

 హెల్మెట్ ధరించకపోతే 

1,000 

 డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే 

5,000 

 ట్రిపిల్ రైడింగ్ 

2,000 

 సిగ్నల్ బ్రేకింగ్ 

1,000 

 రాంగ్ సైడ్ డ్రైవింగ్ 

5,000 

 డ్రంక్ అండ్ డ్రైవ్ 

10,000 

 ప్రమాదకర డ్రైవింగ్ 

1,500 - 3,000 


🚦నిబంధనలు పాటించకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి !


✅ హెల్మెట్ , సీట్ బెల్ట్ తప్పనిసరి 
✅ ద్విచక్ర వాహనాల్లో ఇద్దరికే అనుమతి 
✅ సిగ్నల్ బ్రేకింగ్ , రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై భారీజరిమానా 
✅ మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు 

👉ఎందుకు ఈ కఠిన చర్యలు ?


ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు . ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేసింది . ఈ జరిమానాలు వాహనదారులను అప్రమత్తం చేసి, ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకున్న కీలక నిర్ణయం . 

🚘మీ భద్రత మీ చేతుల్లోనే ! ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం - ప్రాణాలను కడుకుందాం. 

Post a Comment

Comments